గ‌వ‌ర్న‌ర్ ముందున్న ఆప్ష‌న్లు ఇవే..!

govrner-sashikalaశ‌శిక‌ళ‌పై తీర్పు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎవ‌రినీ ఆహ్వానించ‌కుండా ఇంత‌కాలం వేచి చూసిన గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు తాజా ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ముందు ప‌లు ఆప్ష‌న్స్ ఉన్నాయి.

ఆప్షన్ 1: పన్నీర్ సెల్వంను బ‌ల‌నిరూప‌ణ చేసుకోమ‌ని చెప్ప‌టం

ఆప్షన్ 2: అసెంబ్లీని స‌మావేశ‌ప‌రిచి స‌భానాయ‌కుడిని అక్క‌డే ఎన్నుకోవాల‌ని సూచించడం

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy