ఘనంగా ఈస్టర్ వేడుకలు

CHUrchరాష్ట్ర వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు పునరుత్థానం పురస్కరించుకుని          జరుపుకునే ఈ వేడుకలు ఆదివారం  జరిగాయి. హైదరాబాద్ లో ఉదయం 4 గంటల నుంచే క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో చర్చీలకు చేరుకుని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. భక్తి శ్రద్దలతో ఏసును కీర్తించారు. క్రీస్తు ప్రబోధాలను గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు దైవారాధనలో గడిపారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy