ఘనంగా నాగపంచమి వేడుకలు

Nag-Panchamiరాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రధాన ఆలయాల్లోని నాగదేవతా విగ్రహాలకు పూజలు చేస్తున్నారు మహిళా భక్తులు.  జూబ్లిహిల్స్ పెద్దమ్మ  టెంపులో ప్రత్యేకపూజలు చేశారు భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy