ఘనంగా భారత్-పాక్ బీటింగ్ ది రిట్రీట్….భారీగా తరలివచ్చిన ప్రజలు

ఆగస్ట్ 15 భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అత్తారి-వాఘా బోర్డర్ లో భారత్-పాక్ దళాలు నిర్వహించిన బీటింగ్ ది రిట్రీట్ సెర్మోనీ గ్రాండ్ గా జరిగింది. రెండు దేశాల సైనిక దళాలు నిర్వహించిన విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ వేడుకని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు.ప్రతీ ఏటా ఇండిపెండెన్స్ రోజు తో పాటు రిపబ్లిక్ డే నాడు బీటింగ్ రిట్రీట్ సెర్మొనీని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అంతకుముందు బోర్డర్ లో భారత్-పాక్ జవాన్లు స్వీట్లు ఎక్సేంజ్ చేసుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy