ఘోర రోడ్డు ప్రమాదం : 36 మంది మృతి

_97291382_041031886-1ఓ ప్యాసింజర్‌ బస్సు హైవే గోడను ఢీకొట్టడంతో 36 మంది మృతి చెందగా 13 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ సంఘటన  నార్త్‌వెస్ట్‌ చైనా శాంక్సి ప్రొవిన్స్‌లోని గ్జియాన్‌ హంజోంగ్‌ హైవేపై జరిగింది. ఈ బస్సు చెంగ్దూ పట్టణం నుంచి హెనాన్‌ ప్రొవిన్స్‌లోని లుయాంగ్‌కు బయలు దేరిందని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy