చంద్రబాబుకి బర్తడే విషెస్ తెలిపిన ప్రధాని మోడీ

modaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ ట్వీట్‌ చేశారు. కొంతకాలంగా బిజేపీ-తెదేపా ల మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పుగా మారిన సందర్భంలో మోడీ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా తన పుట్టినరోజున ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో 12 గంటల పాటు ఈ రోజు చంద్రబాబు దీక్ష చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy