చట్టంగా తెలంగాణ బిల్లు

తెలంగాణ బిల్లు చట్టంగా మారింది. దీనికి సంబంధించి గెజిట్ ను ఈవేళ ప్రభుత్వం విడుదల చేసింది. హోమ్ శాఖ వెబ్ సైట్ లో తెలంగాణ చట్టాన్ని ఉంచారు. మొత్తం 71 పేజీలతో ఉన్న ఈ చట్టాన్ని హోమ్ శాఖ సైట్ లో ఉంచారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ పేరుతో తెచ్చిన ఈ బిల్లు ఇప్పుడు చట్టరూపంలో కూడా వచ్చి తెలంగాణ ప్రక్రియలో ఒక కీలక మలుపైంది. దీనితో తెలంగాణలో చివరి అంకం కూడా పూర్తయినట్టే.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy