చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు : వివేక్

vivikచదువుకుంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్. ఈ రోజుల్లో కాలేజీల్లో అటెండెన్స్ అనేది సమస్యగా మారిందనీ, సంస్కారంతో కూడిన చదువులు చాలా ముఖ్యమన్నారు ఆయన. అంబేద్కర్ కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో ఆయన మాట్లాడుతూ ఈ కళాశాల స్థాపించి పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించారు మా తండ్రిగారు వెంకటస్వామి. చదువుతో పాటు విద్యార్థులకు ఆటలు, పాటలు అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, అంబేద్కర్ కాలేజీ సెక్రటరీ వినోద్, కాలేజీ ప్రిన్సిపాల్ ఆత్మారాం, విశాఖ ఎండీ వంశీ కృష్ణ హాజరయ్యారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy