చాక్లెట్లు, పిజ్జాలంటేనే ఇష్టం

fast foodsచాక్లెట్,పిజ్జాలేనే ఎక్కువ మంది ఇష్టంగా తింటున్నారట. అమెరికాలోని కొలంబియా వర్శిటీలోని న్యూయార్క్ ఒబెసిటీ రీసెర్చ్ సెంటర్ కు చెందిన ఓ టీం నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఈ టీం 35 వెరైటీ ఫుడ్స్ తో 120 మంది డిగ్రీ స్టూడెంట్స్, 4వందల మంది పెద్దలపైనా సర్వే జరిపింది. సర్వేలో చాక్లెట్లు ఎక్కువగా తింటున్నారని… ఆ రత్వాత స్థానంలో ఐస్ క్రీం, పిజ్జాలు ఉన్నాయట. పోషక  నిల్వలు ఉన్న ఆహారపదార్ధాల కంటే నిల్వ ఉన్న ఆహారపదార్ధాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఒబేసిటీ రీసెర్చ్ టీం తెలిపింది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy