చాదర్‌ ఘాట్ ASI అనుమానాస్పద మృతి

asi-deathచాదర్‌ ఘాట్ ASI హనుమంతప్ప సోమవారం (ఏప్రిల్-30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామంతాపూర్ వెంకటరెడ్డి నగర్‌లోని ఆయన ఇంటి వద్ద సోమవారం (ఏప్రిల్-30) తెల్లవాజామున‌‌ ఈ సంఘటన చోటు చేసుకుంది. హనుమంతప్ప ఇంటి‌ మొదటి‌ అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారు తెలిపారు. ఆయన రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. పోలీసులు హనుమంతప్ప మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy