చితకబాదారు : అమ్మాయిని వేధించిన ఈవ్ టీజర్లు..

EVE-TEASINGఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఈవ్ టీజర్లు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి దగ్గర అమ్మాయి, ఆమె తల్లి, మరో వ్యక్తిని చితకబాదారు. ఈ నెల 12న ఈ ఘటన జరిగింది. ఓ ఇంటికొచ్చిన ఇద్దరుముగ్గురు ఈవ్ టీజర్లు… ఇంట్లోవాళ్లనుద్దేశించి బూతులు మాట్లాడుతూ బయటకు పిలిచారు. ఇంట్లోంచి ఒక అమ్మాయి బయటకు రాగానే ఆమెను తీవ్రంగా కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె తల్లి, మరో వ్యక్తిని ఇష్టమొచ్చినట్టు కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy