చిదంబరం బడ్జెట్ హైలైట్స్

chidambaram_ఆర్థికమంత్రి చిదంబరం లోక్ సభకు సమర్పించిన 2014  – 15 ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్లో కొన్ని ప్రధాన పాయింట్లు

 • ఈ ఏడాది 255 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
 • అలాగే, 3,400 కిలోమీటర్ల రోడ్లను అభివ్రుద్ధి చేయాలనుకుంటున్నారు.
 • ఇప్పటివరకు 57 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు.
 • గత పదేళ్ళలో విద్యుత్ ఉత్పత్తి బాగ పెరిగింది. ప్రస్తుతం 2 లక్షల 44 వేల మెగావాట్లు కరెంటు ఉత్పత్తి అవుతోంది.
 • 2013 – 14లో 326 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
 • 1000 కోట్లతో నిర్భయ ఫండ్
 • యువత స్కిల్ డెవలప్ మెంట్ కోసం 1000  కోట్లు
 • ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు 48 వేల 638 కోట్ల కేటాయింపు
 • రక్షణకు 10 శాతం నిధులు ఎక్కువగా కేటాయించారు.
 • మైనారిటీలకు రుణాలకోసం పెరిగిన కేటాయింపులు
 • 7 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy