చిదంబరానికి తప్పని చిక్కులు

Chidambaramకేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కు చిక్కులు తప్పేలా లేవు. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీపై ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్(ED) దృష్టి సారించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టగా …కేసు ఎంక్వైరీకి సంబంధించిన నివేదికను ఈడీ.. కోర్టుకు సమర్పించింది. చిదంబరం పాత్రపై ఆరోపణలకు సంబంధించిన వివరాలను అందజేసింది. ఈ కేసు తదుపతి విచారణను సుప్రీం కోర్టు మే 2కు వాయిదా వేసింది.

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో చిదంబరం, ఆయన కుమారుడి పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy