చెక్‌బౌన్స్‌ కేసు : కోర్టుకు వెళ్లిన సుమంత్‌, సుప్రియ

sumanthప్రముఖ హీరో అక్కినేని నాగార్జున మేనల్లుడు, మేనకోడలు, నటులు, నిర్మాతలైన సుమంత్‌, సుప్రియ చెక్‌ బౌన్స్‌ కేసులో నిన్న(గురువారం) ప్రకాశం జిల్లా మార్కాపురం మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ‘నరుడా ఓ నరుడా’ సినిమాకు సంబంధించి సహ నిర్మాతలకు వారిచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో మార్కాపురం కోర్టులో కేసు నమోదైంది. న్యాయమూర్తి పఠాన్‌ షియాజ్‌ ఖాన్‌ ఈ కేసును జూన్‌ 28కి వాయిదా వేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy