చెన్నమనేనికి షాక్: భారతీయ పౌరుడు కాదు

chennamaneni rameshవేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ పౌరసత్వం మీద ఆయన వేసిన రివ్యూ పిటిషన్ ను కేంద్ర హోంశాఖ తిరస్కరిస్తూ శుక్రవారం (డిసెంబర్-15) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చి 31న కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. ఆయన భారతీయ పౌరుడు కాదని స్పష్టం చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy