చేప నూనెతో ఆస్తమాకు చెక్

fishఆస్తమా బాధితులకు గుడ్ న్యూస్. చేప నూనెతో ఆస్తమాకు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధనలో తేలింది. చేప నూనెతో పాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఇతర పదార్థాలతోనూ ఉపయోగం ఉంటుందని వెల్లడైంది. ఈ ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్లు అలర్జీకి కారణమయ్యే యాంటీబాడీల ఉత్పత్తిని అడ్డుకుంటాయని రోచెస్టర్ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు. అయితే ఆస్తమా తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నా.. ఉపశమనానికి స్టెరాయిడ్లు వాడుతున్నా ఒమెగా-3 ప్రభావం చూపించలేదని  ఈ పరిశోధనలో తేలింది. ఈ ఫ్యాటీయాసిడ్లతో కలిగే ప్రయోజనాలను కార్టికో స్టెరాయిడ్లు నిరోధిస్తాయని తెలిపారు సైంటిస్టులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy