చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని

Talanisamy-APనగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ చేయనున్న చేప ప్రసాదం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ ఎస్‌కే జోషి. ఏర్పాట్లపై బత్తిని సోదరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ  చేప ప్రసాదం కోసం ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తారన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy