చైనాలో మూడు వేల ఏళ్లనాటి చెట్టు

big-yew_in_China_3000_yearsచైనాలో అరుదైన చెట్టును కనుగొన్నారు అధికారులు. మూడు వేల సంవత్సరాల నాటి చెట్టుగా చెబుతున్నారు. యు వృక్షజాతికి చెందిన ఈ చెట్టు 40 మీటర్ల పొడవు, 1.68 మీటర్ల వ్యాసం కలిగివుందని తెలిపారు. ‘యు’ జాతి వృక్షాలు రెండు లక్షల యాబైవేల సంవత్సరాల కాలం నాటివి. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఈ చెట్లును మందుగా ఉపయోగిస్తారు. దీంతో  ఈ చెట్లను ఎక్కువగా  నరికివేయడంతో జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. గతవారం ఈ వృక్షజాతికి చెందిన 30 చెట్లను చైనా అధికారులు కనుగొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy