చైనాలో 1500 ఏళ్ళ నాటి శవపేటిక

OLDచైనాలో పురాతన కాలం నాటి శవపేటిక బయటపడింది. పురాతత్వ శాస్త్రజ్ఞుల త్రవ్వకాల్లో 15వందల కాలం నాటి శవపేటిక వీరికి కనిపించింది. నార్త్ చైనాలోని మంగోలియాలో మార్చి ఫస్ట్ వీక్ లో వీరికి ఈ పురాతన శవపేటిక కనిపించింది. మార్చి 7న దొరికిన శవపేటికను మార్చి 8 న ఓపెన్ చేశారు చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు. అయితే ఇలాంటివి అరుదుగా కనిపిస్తాయని వారు అన్నారు. ఇక ఇంతటి పురాతన శవపేటికను చూసేందుకు చైనా వాసులు క్యూలు కట్టారు. అయితే శవపేటిక ఎవరిదో మాత్రం సైంటిస్టులు వెల్లడించలేదు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy