చైనా ఓపెన్ సెమీస్ లో సానియా-హింగిస్ జోడీ

sania-mirza-martina-hingis-charlestonవరుస విజయాలతో దూస్కెళ్తున్న సానియా-హింగిస్ మరోసారి తమ సత్తా చాటారు. చైనా ఓపెన్ లో ఈ జోడి సెమీస్ ఫైనల్ కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ లో జర్మనీ-చెక్ రిపబ్లిక్ జోడీ జూలీ గోర్జెస్- కరోలినాపై  7-6,6-4 వరుస సెట్లతో గెలిచి సెమీ ఫైనల్ కు దూస్కెళ్లారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే సానియా- హింగిస్ జోడీ హవా కొనసాగుతోంది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సహా ఇప్పటికే ఏడు టైటిళ్లను ఈ జోడీ తమ ఖాతాలో వేసుకుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy