చైనా మాంజాపై నిషేధం

chaina manjaచైనా మాంజా, గ్లాస్ కోటెడ్ మాంజాలపై నిషేధం విధించింది కేంద్రం ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పర్యావరణ శాఖ. గాలిపటాలు ఎగరేయడానికి ఉపయోగించే చైనా మాంజా, గ్లాస్ కోటెడ్ మాంజాలతో పక్షులకు ప్రాణ హాని కలుగుతుందని కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.  దీంతో ఈ నిర్ణయం తీసుకుంది  పర్యావరణశాఖ.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy