చైనా వస్తువుల ధర తక్కువ ఉండటానికి కారణమిదే.!

china-bazarపారదర్శకత లేని కారణంగానే చైనా ఉత్పత్తుల ధర భారత్ వస్తువుల కంటే తక్కువగా ఉంటున్నాయన్నారు కేంద్ర చిన్న తరహా పరిశ్రమల సహాయ మంత్రి హరీభీ పార్టిబాయ్ చౌదరి. అక్కడి సబ్సిడీ విధానంలో పారదర్శకత లేదన్నారు. ఇదే ప్రధాన అంశమని.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మనుగడ, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ విధానం, తదితర అంశాలపై వస్తువుల ధరలు ఆధారపడి ఉంటాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకసభలో సమాధానమిచ్చారు మంత్రి. బహుళజాతి సంస్థల పోటీపై కూడా ధరలు ఆధారపడి ఉంటాయని ఆయన చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy