చౌటుప్పల్ లోని శ్రీని ఫార్మా కంపెనీలో పేలుడు

nlg fire accidentనల్గొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చౌటుప్పల్ లోని శ్రీని ఫార్మా కంపెనీలో ఈ ఘటన జరిగింది. మంటలు ఎగసిపడుతున్నాయి. రియాక్టర్లు పేలటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. యాక్సిడెంట్ లో ఎంత మంది గాయపడ్డారు.. ఎవరైనా చనిపోయారా అనేది మాత్రం తెలియరాలేదు. ఫ్యాక్టరీ నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో.. చుట్టుపక్కల ప్రాంత జనం భయాందోళనకు గురవుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయటానికి ప్రయత్నిస్తోంది. ఈ ఫార్మా కంపెనీ.. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నపరెడ్డిది.

NLG SRINI FIRE ACCIDENT (1) NLG SRINI FIRE ACCIDENT (2) NLG SRINI FIRE ACCIDENT (3) NLG SRINI FIRE ACCIDENT (4)

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy