ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు: ఇద్దరు మావోలు మృతి

encounterమరోసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంటలో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనతో మావోయిస్టులపై జరుగుతున్న దాడుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటికే గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 42 మందికి పైగా మావోలు మృతి చెందారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy