ఛత్తీస్‌గఢ్‌ లో కాల్పులు: ఏడుగురు నక్సల్స్ హతం

naxalsఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది రెండు ఇన్సాస్‌ రైఫిళ్లు సహా, పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. నక్సల్స్ ఆచూకీ కోసం పోలీసులు,భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy