ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్..ఒక జవాను మృతి

Maoistsఛత్తీస్ గఢ్ లో సోమవారం ఉదయం (మే15) ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఘటనలో ఒక జవాను మరణించగా…మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ బిజాపూర్ జిల్లా బాసాగుడూ అటవీ ప్రాంతంలో జరిగింది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy