జంబో రైలుకు తప్పిన ప్రమాదం

railవిశాఖ జిల్లాలో జంబో రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కిరండోలు-కొత్త వలస రైలు మార్గంలో, శివలింగపురం-టైడ స్టేషన్ల మధ్య పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అలర్టైన రైల్వే అధికారులు పట్టాలపై పడిన బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జంబో రైలును తాత్కాలికంగా నిలిపివేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy