జనగణమనపై క్లారిటీ ప్లీజ్: నిలబడాలా.. వద్దా.?

supreme-courtబహిరంగ ప్రదేశాలు, సినిమాథియేటర్లలో జాతీయగీతం వచ్చేటప్పుడు నిలబడకపోతే.. వారిని దేశభక్తులు కాదని … అనలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. జాతీయగీతం వచ్చినప్పుడు కచ్చితంగా నిలబడాలా..? వద్దా..? అనేదానిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు. థియేటర్లలో జాతీయగీతం వచ్చేటప్పుడు నిలబడలేదని.. చాలా ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వాదనలు ధర్మాసనం.. గైడ్ లైన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy