జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి

janaజనసేన పార్టీ ఆవిర్భావ సభకు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆవిర్భావ సభలో అన్నీ చెబుతానని ఇప్పటికే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పడంతో ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ మొదలవుతుందని పార్టీ నేతలు చెప్పారు. నాలుగేళ్ల క్రితం పార్టీ ఏర్పాటు తర్వాత ఇంత స్థాయిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి. దీంతో పెద్ద సంఖ్యలో జన సమీకరణకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy