జపాన్ లో తొలి మహిళా గవర్నర్

japan-governorజపాన్ లో ఓ మహిళ తొలిసారిగా గవర్నర్ గా ఎన్నికయ్యింది. యురికో మసుడా అనే 64 ఏళ్ళ పర్యావరణ కార్యకర్త గతంలో దేశ రక్షణ మంత్రిగా నియమితురాలైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. టోక్యో నగరానికి ఆమె గవర్నర్ గా ఉంటారు. ప్రధాని షింజో మద్దతు ఇవ్వకపోయినా ఆమె ఈ పదవి సాధించగల్గడం విశేషం. తన సమీప ప్రత్యర్థి హిరోయా మసుడా కన్న ఆమె ఏకంగా సగం ఓట్లు ఎక్కువ పడ్డాయి. దాదాపు 10 లక్షల ఓట్లు సాధించగల్గి తిరుగులేని మెజారిటీ సాధించిందంటే టోక్యో ప్రజలకు ఆమె సమర్థత పట్ల ఎంత నమ్మకముందో, నాయకత్వాన్ని ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతందని జపనీస్ మీడియా పేర్కొంది

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy