జమ్ముకశ్మీర్ లో కాల్పులు: ముగ్గురు ఉగ్రవాదులు మృతి

armyజమ్మూకశ్మీర్ లోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు భారత భద్రతా బలగాలు. కుప్వారా, కెరన్ సెక్టార్లలో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది  వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో కెరన్, కుప్వారా సెక్టార్లలో గాలింపు చేపట్టింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy