జమ్ముకాశ్మీర్ లో ఇంటర్నెట్ బంద్

fixing-iphone-6-no-internet-problemజమ్ము కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. బక్రీద్ సందర్భంగా శుక్రవారం ఉదయం 5 నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. అసాంఘీక శక్తులు మతవిద్వేశాలు రెచ్చగొట్టే అవకాశముందని భావించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.  డేటా సేవలు నిలిపేయడంతో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఓపెన్ చేయడం సాధ్యం కాదు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy