జమ్మూ-కశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఇంటర్నెట్ సర్వీసులు బంద్

/జమ్ము కశ్మీర్‌ లోని బటమాలూ ఏరియాలో ఆదివారం(ఆగస్టు-12) ఉదయం సెక్యూరిటీ ఫోర్స్, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు CRPF జవాన్లు, ఒక జమ్మూ-కశ్మీర్ పోలీస్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఒక SOG బాయ్ చనిపోయాడు. బటమాలూ ఏరియలో ఇంటర్నెట్ సర్వీస్ ను నిలిపివేశారు అధికారులు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు డీజీపీ ఎస్ పీ వైద్ తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy