జమ్మూ కుప్వారాలో ఆర్మీ సోదాలు

JAMMUజమ్మూకశ్మీర్ లోని కుప్వారా పరిధిలో… భద్రతా సిబ్బంది సోదాలు కొనసాగిస్తున్నారు. అడవిని జల్లెడ పడుతూ.. ఉగ్రవాదుల కదలికలపై ఆరా తీస్తున్నారు. బుధవారం (మార్చి-21) హల్మంత్ పొరా – ఆరంపొరా అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో.. ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. ఎన్ కౌంటర్ ముగిసినా.. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా సిబ్బంది.. మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy