జయశంకర్ సార్ యాదిలో ….

JAYA 1టీఆర్ఎస్ భవన్ లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ నాలుగో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సభలో మాట్లాడుతూ, ‘తెలంగాణ జాతి యావత్తు కలకాలం గుర్తుంచుకునే వ్యక్తి జయశంకర్ సార్’ అన్నారు సీఎం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy