జర్నలిస్టులకు అండగా ఉంటాం: కేసీఆర్

kcr-journalistఈ నెల 17 సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతిభవన్లో జనహిత భవన్ ను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.  జనహిత కార్యక్రమంలో భాగంగా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు జర్నలిస్టుల సంక్షేమంపై రివ్యూ నిర్వహించిన సీఎం… ఈ నెల 17 ప్రారంభించనున్న జనహిత భవన్ లో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందిస్తామని తెలిపారు. మరోవైపు విదేశాలకు వెళ్లి అధ్యయనం చేసే జర్నలిస్టులకు తగిన సహాయం అందిస్తామన్నారు కేసీఆర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy