జర్నలిస్టు కుటుంబాలకు కార్పొరేట్‌ వైద్యం: హరీష్

harishదేశంలోనే ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. శనివారం(అక్టోబర్-21) సంగారెడ్డి ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపడడంతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 34 డయాలసిస్‌ సెంటర్లను ప్రారంభించామన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తోందన్నారు మంత్రి హరీష్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy