జర్మనీ ఛాన్సలర్ గా నాల్గవసారి ఎన్నికైన ఏంజెలా మెర్కెల్

lopజర్మనీ ఛాన్సలర్ గా వరుసగా నాలుగోసారి ఏంజెలా మెర్కెల్‌ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ రోజు(మార్చి14) జర్మన్‌ పార్లమెంటు సభ్యులు మరోసారి దేశ చాన్స్‌లర్‌గా ఏంజెలాను ఎన్నుకున్నారు. 364 సభ్యులు ఉన్న జర్మనీ దిగువ సభలో 315 మంది ఏంజెలాకు ఓటు వేశారు. తొమ్మిది మంది ఈ ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. 63 ఏళ్ల ఏంజెలాకు ఈసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం పెద్ద సవాల్ కానుంది. పెద్దగా తన పార్టీకి పట్టులేని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏంజెలా నడిపించనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy