జల్లికట్టుకు కేంద్రం అనుమతి

jallikattuతమిళవాసులకు పొంగల్ గిఫ్ట్ ఇచ్చింది కేంద్రం. జల్లికట్టు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొంగల్ సందర్భంగా సంప్రదాయ క్రీడ నిర్వహించాలన్న తమిళ సర్కార్ నిర్ణయానికి మద్దతు పలికింది. ఈ సదర్భంగా జల్లికట్టు నిర్వహణపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది కేంద్రం. జల్లికట్టులో జీవహింస జరుగుతుందంటూ జంతుప్రేమికులు ఆందోళనకు దిగడంతో 2014లో నిషేధం విధించింది సుప్రీం కోర్టు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy