జవాన్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

bsf-jawanబీహార్‌లోని ఔరంగబాద్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ సీఐఎస్‌ఎఫ్ జవాను తన ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy