జస్టిన్ షోలో టెండుల్కర్ కూతురు

justin bieberవరల్డ్ సెన్సేషనల్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ముంబైలో సందడి చేస్తున్నాడు. మొట్టమొదటి సారిగా ఇండియాకి రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈ షో టికెట్ రూ.76 వేలు ఉన్నా అభిమానులు క్షణం ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆల్బమ్ ప్రమోషన్స్ కోసం విచ్చేసిన ఈ గాయకుడి విలాసవంతమైన సౌకర్యాలకే కోట్లు వెచ్చిస్తున్నారంట స్పాన్సర్లు. షోకి రిచ్ కుర్రకారు రావడం ఓ ఎత్తు అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు ఈ షోలో తళుక్కుమనడం.. షో కే హైలెట్ గా నిలిచింది. జస్టిన్ బీబర్ తో ఆమె దిగిన సెల్ఫీని పోస్ట్ చేయ్యటంతో పిక్ కూడా వైరల్ గా మారింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy