జాబ్ కార్నర్‌: స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

ministryకేంద్ర హోంశాఖ ఆధ్వ‌ర్యంలోని స‌శ‌స్త్ర‌సీమాబ‌ల్ స్పోర్ట్స్ కోటా కింద 355 కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 22 స్పోర్ట్స్ డిసిప్లిన్ కింద ఈ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థులు 10వ త‌ర‌గ‌తి పాసై ఉండాలి. బ‌యోమెట్రిక్ ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్,డాక్యుమెంటేష‌న్ అండ్ మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ప్ర‌క్రియ ద్వారా ఎంపిక జ‌రుగుతుంది.

ద‌ర‌ఖాస్తు విధానం:
ద‌ర‌ఖాస్తుల‌న్నీఆఫ్‌లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. వ‌య‌స్సు, అర్హ‌త‌,అనుభ‌వం, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రంతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సెల్ఫ్ అటెస్టేష‌న్‌తో పంపించాల్సి ఉంటుంది.  ద‌ర‌ఖాస్తులు అందాల్సిన చివ‌రి తేది 05-06-2017.

ద‌ర‌ఖాస్తులు పంపించాల్సిన చిరునామా
The Assistant Director (Sports) Force Hqr,
Sashastra Seema Bal (SSB),
East Block-V, RK Puram,
New Delhi – 110 066.

మ‌రిన్ని వివ‌రాల‌కు www.ssb.nic.inకు లాగిన్ అవ్వండి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy