జార్ఖండ్‌లో సోలార్ పవర్ ప్లాంట్

2brk-modiaజార్ఖండ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ..ఖూంటీ జిల్లాలో 180 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రారంభించారు.  ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ  భారత్ శాంతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సభలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామన్నారు ప్రధాని మోడీ. ఐక్యరాజ్య సమితిలో గ్లోబల్ వార్మింగ్ పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందన్న మోడీ… పర్యావరణ మార్పులకు ఇండియా ఏ మాత్రం కారణం కాదన్నారు.  ప్రధాన మంత్రి ముద్రా యోజనా పథకంలో భాగంగా రూ.212 కోట్ల రుణాలను  దాదాపు లక్షమంది లబ్దిదారులకు మంజూరు చేయనున్నారు ప్రధాని మోడీ.

2brk-modig

2brk-modic

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy