జియో ప్లాన్లు మారాయి

jioఎప్పటి కప్పుడు  వినియోగ దారులకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ…మిగతా టెలికాం సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తోంది జియో. తాజాగా మరో కొత్త  ప్లాన్ ను అమల్లోకి తీసుకొచ్చింది.శనివారం (జులై1) నుంచి  రూ.309 ప్లాన్ కింద సాధారణ వినియోగదారులకు 3 నెలలకు బదులుగా… 28 రోజులకు 28GB డేటా మాత్రమే అందనుంది.  మరోవైపు ధన్ ధనా ధన్ ప్లాన్ కింద ఉన్న కస్టమర్లకు 84 రోజుల పాటు 84GB డేటా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. ముందు జియో సాధారణ ప్లాన్ ప్రకటించగా.. ఆ తర్వాత ట్రాయ్ వ్యతిరేకించడంతో.. ధన్ ధనా ధన్ ప్లాన్ ప్రకటించింది. దీంతో చాలా మంది సాధారణ ప్లాన్ లోనే ఉండిపోయారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy