
అయితే ఈ వెనకబాటుకు కారణం.. ఫ్రీ ఆఫర్లే అంటున్నారు విశ్లేషకులు. దేశంలో డాటా ట్రాఫిక్ లో 90శాతం జియో యూజర్లే ఉన్నారు. దీంతో స్పీడ్ తగ్గుతుందని చెబుతున్నారు. 4G స్పీడ్ లో ఎయిర్ టెల్ ముందుంటే .. కవరేజ్ లో మాత్రం జియో నంబర్ వన్ అంటున్నారు మార్కెట్ ఎనలిస్టులు.
Don’tm compares Airtel with Jio…jio is giving free data…but Airtel worst..if possible Airtel give free data…then compare with jio…
Worst network in the world… Airtel