జీఎస్టీ ఒక ప్రయోగం మాత్రమే : సీఎం కేసీఆర్

cm kcrదేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జీఎస్టీ ఒక ప్రయోగం మాత్రమేననన్నారు సీఎం కేసీఆర్‌. ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఎదురు చూడాల్సిందేనని చెప్పారు. జీఎస్టీ ఓ ప్రయోగం. ప్రపంచంలో చాలా దేశాలు తీసుకొచ్చాయి. అమలులో ఏర్పడిన ఇబ్బందులతో కొన్ని వెనక్కి తగ్గాయి. మన దేశంలో ఏమవుతుందో చూడాలి. పన్నుల శ్లాబులపై భిన్నాభిప్రాయాలున్నాయి. కేంద్రానికి వినతులు అందుతున్నాయి. వాళ్లెలా స్పందిస్తారో చూడాలన్నారు కేసీఆర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy