జీఎస్టీ బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

gstప్ర‌తిష్టాత్మ‌క‌మైన జీఎస్టీ బిల్లు రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందింది. ఏడుగంట‌ల సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం ఈ బిల్లుకు సభ్యులు మద్దతు తెలపడంతో బిల్ పాస్ అయినట్లుగా డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. చివ‌రి నిమిషంలో కాంగ్రెస్ 4 చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌లు ప్రతిపాదించింది. మొత్తం 197 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటువేశారు.  మ‌రోవైపు జీఎస్‌టీ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం వుండటంతో ఓటింగ్‌కు దూరంగా వుండాలని నిర్న‌యించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy