జీవో 123పై విపక్షాలది అనవసర రాద్ధాంతం: పల్లా

hqdefaultజీవో 123పై విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు  ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తామన్నారు. అయినా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మల్లన్న సాగర్ తో రైతులకు మేలు జరుగుతుందన్నారు రాజేశ్వర్ రెడ్డి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy