జీహెచ్ఎంసీ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

acb-ridesజీహెచ్ఎంసీ ఖైరాతాబాద్ సర్కిల్ ఆఫీసర్ సంతోష్ వేణు ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్థులు ఉన్నాయన్న ఫిర్యాదులతో ఈ ఉదయం నుంచి తనిఖీలు  చేస్తున్నారు. ఇప్పటికే కోటి రూపాయల దాక ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. నారాయణగూడ, అంబర్ పేట్ లోని డీడీ కాలనీ, గుడిమల్కాపూర్, అల్వాల్ లోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో సంతోష్ వేణు ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy