జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

telangana-secretariatGHMC రిజర్వేషన్ స్థానాలను సంఖ్యను ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించనుండటంతో ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 150 వార్డులున్న GHMC  లో 106 స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. అన్ని రిజర్వేషన్లు కలుపుకుని మహిళలకు 75 స్థానాలు కేటాయించింది.

రిజర్వేషన్ స్థానాల వివరాలు

  • అన్ రిజర్వ్ డ్-44
  • ఉమెన్ జనరల్ -44
  • బీసీ-25
  • బీసీ -(మహిళ)-25
  • ఎస్టీ జనరల్-1
  • ఎస్టీ (ఉమెన్)-1
  • ఎస్సీ జనరల్-5
  • ఎస్సీ (ఉమెన్)-5

వచ్చే నెల మూడోవారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy